اللَّهُمَّ أَنتَ رَبِّي لَا إِلٰهَ إِلَّا أَنتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَىٰ عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ بِذَنْبِي فَاغْفِرْ لِي فَإِنَّهُ لَا يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنتَ

లిప్యాంతరణ:

"అల్లాహుమ్మ అంతా రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అనా అబ్దుక వ అనా అలా అహ్దిక వ వ అద్ది‌క మ ఇస్తతత్, అఊదు బికా మిన్ షర్రీ మా సనత్, అబూ లకా బినిఅ్‌మతిక అలయ్య వ అబూ బిధన్బీ ఫఘ్ఫిర్లీ ఫ ఇన్నహు లా యఘ్ఫిరు అథ్-ధునూబ ఇల్లా అంత."

అనువాదం:

"ఓ అల్లాహ్, మీరు నా ప్రభువు; మీరు తప్ప మరెవరూ దైవం కారు. మీరు నన్ను సృష్టించారు, నేను మీ సేవకుడిని, నా సామర్థ్యానికి అనుగుణంగా నేను మీ ఒప్పందానికి మరియు వాగ్దానానికి కట్టుబడి ఉన్నాను. నేను చేసిన అపవిత్రమైన కార్యాల దుష్ప్రభావం నుండి మీ ఆశ్రయం కోరుతున్నాను. మీరు నాకు చేసిన అనుగ్రహాన్ని నేను అంగీకరిస్తున్నాను, మరియు నా పాపాలను ఒప్పుకుంటున్నాను. కాబట్టి, నన్ను క్షమించండి, ఎందుకంటే మీ తప్ప ఎవ్వరూ పాపాలను క్షమించలేరు."